అనగనగ ఒక అడవిలో ఒక మేక ఉండేది. అది రోజు అడవి అంత తిరుగుతూ మేత మేస్తూ సాయంత్రానికి తన గూటికి వెళ్ళేది ఎలా రోజు జరుగుతు ఉండేది.
oka Thelivaina Meka kids Moral stories |
ఒకరోజు రోజులనే ఆ మేక అడవిలో తిరుగుతూ మేత మేస్తూ వెళ్తూ ఉండగా ఒక వంతెన వచ్చింది . ఆ మేక అవంతెనని దాటుకొని అటు వైపు వున్నా అడవికి వేలాలి అనుకుంది . వెంటనే వంతెన మీదగా నడవ సాగింది. అదే వంతెనే మీదకు మరి ఒక మేక ఎదురుగా వచ్చింది. మెదటిమెకా రెండొవ మేకను చూసి వెనక్కి వెళ్ళమంది కానీ రెండొవ మేక నీకన్నా నేనే ముందు వచ్చాను కావున నువ్వే వెన్నకి వెళ్ళమని కోరింది. కానీ మొదటి మేక కాదు కాదు నేనే మొదట వచ్చాను నువ్వు వెనక్కి వేళ్ళు అంది. ఎలా రెండు మేకలు నే నంటే నేను అని ఒకటి కూడా తగ్గ లేదు . సరే రెండొవ మేక ఇద్దరం ఒకేసారి దాచడం అని చాపింది. మొదటి మేక ఎలా చేస్తే ఎవరో ఒకరు జారీ కింద పడిపోతారు అని అలోచించి తన తెలివి ఒక ఉపాయం చాపింది.
" ముందు నువ్వు నాపైనుండి దూకు నేను కూర్చొని వుంటాను . తరువాత నేను పైకి లేచి ముందుకు వెళతాను అప్పుడు ఎవరు వెనక్కి వెళ్లనవసరం లేదు అని చెపింది".
రెండొవ మేక సరే అని మొదట మేక చంపినట్టు చేసింది ఆలా రెండు మేకలు ఎవరు వెనక్కి వెళ్లకుండా రెండు ముందుకు సాగాయి.
నీతి: " మనం ఏ పని చేయాలనుకున్న ముందు చూపు ఉండాలి . "
" మనం చేసే పని మీద మనకు క్లారిటీ కాన్ఫిడెంట్ ఉండాలి"
0 Comments