అనగనగ అడవిపల్లి అనే గ్రామంలో రంగ అనే రైతు నివసించేవాడు . రంగ రైతు కావటం తో అతనికి ఆవులు , కోళ్లు పెంచేవాడు .అతనికి ఒక పెంపుడు కుక్క "జానూ " ఎంతో విశ్వాసం గ ఉండేది.రంగ "గౌరీ" అనే ఆవు అంటే చాల ఇష్టం . "గౌరికి" ఒక లేగ దూడ కూడా ఉండేది . గౌరికి తన లేగదుడే ప్రపంచం. గౌరీ మరియు జానూ ఇద్దరు మంచి మిత్రులు .
అడవిపల్లి గ్రామానికి అనుకోని ఒక అడవి ఉండేది . గౌరీ ప్రతిరోజు ఆ అడవికే మేతకు వెళుతూ ఉంటది .
Aavu - Puli story Telugu |
ఒకరోజు ఆ అడవికే కొత్తగా ఒక "పులి " వచ్చింది. ఆ పులి కొన్ని రోజులు తడబడి సరైన ఆహారం లేక ఎదురుచూస్తూ వుంది .
గౌరీ ఆహారంకోసం ఆ అడవికే బయలుదేరింది , ఈ లో పు జానూ కి అడవిలో కి పులి వచ్చినా విషయం ఊరిలో చెప్పుకుంటుంటే తెలిసింది. ఈ విషయం తెలియగానే తన మిత్తురుడేనా గౌరికి చప్పడానికి వెళ్లినిది కానీ గౌరీ అప్పటికి అడవికే మేతకు వెళ్ళిపోయింది. ఈ విషయం తెలుసుకున్న జానూ గౌరీ ని ఎలాగైనా కాపాడుకోవాలి అనుకున్నది.
జానూ ఉపాయం : " జానూ ఊరిలో వున్నా కుక్కలకు ఆవులకు ఈ విషయం చెప్పి తన బలగం తో అడవికి వెళ్ళింది "
బాగా ఆకలిగా వున్నా పులి పొదల చాటున ఏదయినా జంతువు వస్తుందేమో అని చూస్తుంది. అంతలోపు ఆవు రాణే వచ్చింది . పులి ఆవును చూసి దానిమీదకు రావడానికి పరిగెతింది. ఆవు పులిని చూసి బయపడి పరుగులు పెటింది . ఇంతలోనే జానూ తన బలగం తో గౌరీ అనగా ఆవుకు ఎదురైంది. గౌరీ జానూ తన బలగం తో పులి ని ఎదురించాయి .
పులి భయంతో ఆ అడవి వదిలి పారిపోయింది.
మోరల్ : "బలగం తో ఎంత బలవంతుడినైనా ఎదురుకోవచ్చు."
0 Comments