ది వారియర్ - The Warrior Movie full story explanation and full movie review.
The Warrior Telugu movie cast:
Movie Name :- ది వారియర్
Movie Characters:- రామ్ పోతినేని, కృతిసెట్టి
మరియు ఆది పినిశెట్టి
Director :- లింగుస్వామి
Music :- డి.ఎస్.పీ
IMDb Rating :- 5 . 2 / 10
Genres :- Action ,
Drama and Crime
స్టోరీ
లైన్ వచ్చేసి:- గురు ( ఆది పినిశెట్టి ) చేసే
పనులకి సత్య( రామ్ పోతినేని) ఎందుకు
ఎదురించాడు, ఎలా ఎదురించాడు . అసలు
గురు (ఆది పినిశెట్టి) ఎం
చేసేవాడు . సత్య
(రామ్ పోతినేని) మరియు గురు ( ఆది పినిశెట్టి) కి
మధ్య జరిగే సంఘర్షణే ది వారియర్ మూవీ
కథ.
కథ
:- సత్య ఒక డాక్టర్. హైదరాబాద్
నుంచి కర్నూల్ కి ఒక హాస్పిటల్
లో జాయిన్ అవడానికి వస్తాడు. అదే ఊరిలో మహాలక్ష్మి
అనే అమ్మాయి fm లో పనిచేస్తుంటది. సత్య
వెళ్లే అడ్రస్ క్యాబ్ డ్రైవర్ కాంఫుసే అవుతాడు. అడ్రెస్స్ కోసం మహాలక్ష్మి ని
అడిగితే తాను ఫాలో అవండి
అని చెప్పి స్కూటీ మీద వెళ్తాది. మహాలక్ష్మి
ని ఫాలో అవుతూ క్యాబ్
వెళ్తుంటాది. కానీ మార్గ మధ్యలో
తాను చాల షాప్ దగ్గర
ఆగుతూ వెళ్తుంటాది. ఇర్రితతె అయినా సత్య మనమే వెళ్దాం
అని క్యాబ్ డ్రైవర్ కి చెప్తాడు. అలా
మహాలక్ష్మి ని వదిలి ఇంటికి
వెళ్తారు. కానీ వాలా కంటే
ముందే మహాలక్ష్మి ఇంటిదగ్గర ఉంటది. ఈ సిట్యుయేషన్ మొత్తం
తన fm లో కర్నూలు కి
తెలిసేలా మహాలక్ష్మి చెప్తుంటే సత్య ఇంకా తన
అమ్మ వింటారు. తన పక్కింటిలో నే
ఉంటున్న మహాలక్ష్మి మరియు సత్య కి ఫ్రెండ్షిప్
ఏర్పడుతుంది .
ఒక రోజు గురు మనుషులు
ఒక వ్యక్తి ని దారుణంగా కత్తులతో
దాడి చేస్తారు, విగత జీవిలా పడి
వున్న వ్యక్తిని సత్య హాస్పిటల్ కి
తీసుకు వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి కాపాడతాడు. ఆలా ఒక మనిషి
ప్రాణాలు కాపాడాను అని తన తల్లి
కి ఫోన్ చేసి చెప్తుండంగా
గురు మనుషులు హాస్పిటల్ కి వచ్చి సత్య
కాపాడిన మనిషిని చంపుతారు. ఇది గమనించిన సత్య
వాళ్లని ఎదురించటానికి వెళ్లబోతుండగా అదే హాస్పిటల్ లో
వున్న సత్య డీన్ అయినా
రాబర్ట్ (జయ ప్రకాష్ ) తనని
అడ్డుకుంటాడు. ఎందుకు అడ్డుకున్నారు అని సత్య రాబర్ట్
ని అడుగుతాడు. అప్పుడు రాబర్ట్ ఆలా వచ్చిన వాళ్ళు గురు
మనుషులు , అసలు గురు ఎవరు
అనే సంగతి వివరిస్తాడు.
గురు
తన 14 వ సంవత్సరం లోనే
తన తండ్రిని చంపిన వాడి తల నరికి, కర్నూల్
నడిబొడ్డున వున్న కొండారెడ్డి బురుజు
దగ్గర నరికి చంపినా వ్యక్తి తలతో కూర్చుని ఉంటాడు.
పోలీస్ గురు ని అరెస్ట్
చేసి తీసుపోతుండగా తన తల్లి గురు
కి ఒక మాట చెప్తుంది.
ఒక మొక్క నాటి వెల్లు. ఒక
ప్రాణం తీస్తే ఒక ప్రాణం పోయాలి
అని చెప్తుంది. అల గురు ఒక
మొక్క నాటి వెళ్తాడు. తర్వాత
జైలు శిక్ష అనుభవించి గురు బయటకు వస్తాడు.
గురు ని తన సన్నిహితులు
ఇంటికి తీసుకు వెళ్తారు. ఇపుడు పరిస్థితులు మన చేయి దాటి
పోయినాయి . అంతా ఆ కొమారప్ప
చేతిలో వుంది. చిన్న చితక వడ్డీ వ్యాపారస్తుడు
ఇపుడు కోట్లకి పడగెతాడు . మనకు ఇచ్చిన అప్పు
కింద మన ఇల్లు, పొలాలు
మరియు మిల్లు తన అధీనంలో చేసుకున్నాడు. కర్నూల్
మన చేతిలో లేదు అని వివరిస్తాడు.
గురు ఒంటరిగా కొమారప్ప వున్న ప్రదేశానికి వెళ్తాడు. ఆక్కడ కొమారప్ప జీపు మీద చేయి
వేసి తన
మిల్లు తనకి కావాలని
అడుగు తాడు. ముందు ఆ జీపు మీద
చేయి తీసి మాట్లాడు అని
కొమారప్ప మనుసులు గురు ని బెదిరిస్తారు
. అంతలోనే కొమారప్ప వచ్చి నీ చిన్న తనంలో
ఒక చిన్న మర్డర్ చేసి జైలు కి
వెళ్లి వచ్చావు నువ్వేమైనా తోపువా అని అడుగుతాడు . గురు
కొమారప్ప కళ్ళలో కళ్ళు పెట్టి చూసాడు అని కళ్ళు కిందకు
దించు అని తన మనుషులని
గురు సంగతి చూడమని చెప్తాడు. బాగా దెబ్బలు తిన్న
గురు ఇంటి కి వెళ్ళ్తాడు.
తన మనుసులు తన పరిస్థితి చూసి
కొమారప్ప ఎదో ఒకటి చేస్తాడు
అనే భయంతో వుంటారు. ఇంతలో కొమారప్ప గురు ఇంటికి వచ్చి,
ఇంటి తలుపులు కొడతాడు . గురు మనుసులు భయంతో
కిటికీ లోంచి చూస్తే కొమారప్ప జీపు కనపడుతుంది , అంటే
కొమారప్ప వచ్చాడు అని అందరు భయపడతారు
.ఎంత ఆ తలుపులు కొట్టిన
గురు మనుసులు తలుపులు తీయకపోవడం తో గురు ఆ
తలుపులు తీయండి అని తన మనుషులని
ఆదేశిస్తాడు. ఆ తలుపులు తీయగానే
కొమారప్ప భయంతో తన దగ్గర వున్న
గురు కి సంభందించిన ఆస్థి
పాత్రలు ఇస్తాడు. అసలు విషయం ఏంటంటే
గురు నే కొమారప్ప
మనుషులని చంపి కొమారప్ప ని
కొట్టి , కొమారప్ప కొడుకుని తీసుకు వచ్చి ఇంట్లో బందీగా ఉంచుతాడు. కొమారప్ప ఆ భయం తోనే
వచ్చి ఈ ఆస్థి పాత్రలు
ఉంచుకుని న కొడుకుని వదిలేయ్
అని అడుగు తాడు. అలానే గురు కొమారప్ప కొడుకు
ని వదులుతాడు . కొమారప్ప మరియు కొమారప్ప కొడుకు జీపు ఎక్కుతుండగా గురు
ఆ జీపు వదిలివెళ్లు అని
ఆదేశిస్తాడు. కొమారప్ప భయపడి జీపు వదిలి వెళ్తాడు.
అల తన బలాన్ని కర్నూల్
లో చూపించుకుంటాడు గురు. కర్నూల్ మొత్తం గురు ని చూసి
భయపడుతూ ఉంటుంది . కొమారప్ప కి వచ్చే మాములు
కూడా గురు చేతికి వెళ్లడం
జరుగుతుండేది. తనని ఎదిరించిన మనుషులని
చంపి మొక్కలు నాటుతుంటాడు. అల
నాటిన మొక్కలు ఒక పెద్ద తోట
అయివుంటాది. ఒకరోజు కర్నూల్ సెంటర్ లో గురు ని
చంపాడని ఒక వ్యక్తి ప్రయత్నిస్తాడు.
అక్కడ వున్న ఒక అమ్మాయి చూసి
గురు ని కాపాడుతుంది. అల
కాపాడిని అమ్మాయి నే గురు ఇష్టపడి
పెళ్లి చేసుకుంటాడు. అల గురు తన
రౌడీ ఇజాన్ని చలాయిస్తుంటాడని రాబర్ట్ సత్య కి వివరిస్తాడు.
అయినా
సత్య రాబర్ట్ మాటలను వినకుండా పోలీస్ స్టేషన్ కి వెళ్లి దేవరాజ్
అయినా పోలీస్ కి కంప్లైంట్ ఇస్తాడు.
దేవరాజ్ గురు మనిషి కావడంతో
సత్య కి కంప్లైంట్ ఇస్తే
వచ్చే పరిణామం గురించి వివరిస్తాడు. అయినా సత్య దేవరాజ్ మాటలను
ఖాతరు చేయకుండా కంప్లైంట్ ఫైల్ చేసి
వెళ్తాడు. తర్వాత దేవరాజ్ గురు దగ్గరకు వెళ్లి సత్య అనే వ్యక్తి కంప్లైఅంట్
చేసాడని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు.
నెక్స్ట్
డే సత్య తన సిస్టర్ డెలివరీ పర్పస్ వస్తుంటే పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు . సత్య
తన సిస్టర్ ని పికప్ చేసుకొని
కార్ లో వస్తుండగా రెండు
లారిలు లతో గురు మనుషులు ఆ కార్
మీద ఎటాక్ చేస్తారు . ఇది గురు మనుషులే
చేయిస్తున్నారని అర్ధం అయి సత్య ఆ
కంప్లైంట్ ని వెళ్లి వాపస్
చేసుకుంటాడు. ఆలా వాపస్ చేసుకున్న
తరుణంలో పోలీస్ స్టేషన్ లో అవమానకరం గ
ఫీల్ అవుతాడు.
తర్వాత
రోజు సత్య హాస్పిటల్ కి
వెళ్లి అక్కడ వున్నా పేషెంట్ కి పర్మార్స్తితుంటాడు . ఆ పేషెంట్
లో ఒక చిన్నారి సత్య
తో నేను ఈరోజు డిశ్చార్జ్
అవుతున్నాను అని హ్యాపీ గ
చెప్తది. ఈలోపు సత్య కూడా హ్యాపీ
గ ఫీల్ అయి వేరే
పేషెంట్ తో మాట్లాడుతుండగా ఆ
చిన్నారికి ఒక్క సరిగా ఆక్సిజన్
ప్రోబ్ల్మ్ వస్తుంది. ఏమైంది అని ఆ చిన్నారిని
పలకరిచేలోపు, అక్కడ వున్నా వేరే బాబు కి
కూడా సమె ప్రాబ్లెమ్ కనపడుతుంది.
ఆలా హాస్పిటల్ లో వున్నా అందరికి
సమె ప్రాబ్లెమ్ కనపడుతుంది. ఏంటి అని ఆలోచిస్తే
హాస్పిటల్ లో ఇచ్చిన సెలీనా
లో డ్రగ్ క్వాంటిటీ ఎక్కువ మోతాదు లో తాయారు చేయ
పడుతున్నాయని అర్ధం అవుతుంది. ఈ విషయం అక్కడ
వున్నా డీన్ రాబర్ట్ కి
సత్య ఇది ఇల్లీగల్
అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ రాబర్ట్ ఇది
గురు కి సంభందించిన వాలా
ఫ్యాక్టరీ నుంచి మెడిసిన్ తయారయి వస్తున్నాయ్. గురు మనుషులతో పెట్టుకుంటే
మనం ఉందాం హాస్పిటల్ మరియు పేషన్స్ కూడా బ్రతనివ్వడు అని
చెప్తాడు. ఈలోపు అక్కడే వున్నా ఇద్దరు చిన్నారులు మరియు సత్య తో మాట్లాడిన
ఆ చిన్నారి చనిపోతారు. ఇది చూస్తూ నేను
సహించలేను అని కోపం తో
ఆ సెలీనా డ్రగ్ తో సత్య డ్రగ్
తాయారు చేసే కంపెనీకి పోలీసులు
మరియు మీడియా తో వెళ్తారు. ఆ
కంపెనీ ని సీజ్ చేస్తారు.
పోలీస్ లు గురు మనిషి
అయినా రవికాంత్ ని
ఆ మెడిసిన్ తాయారు నేరం మీద అరెస్ట్
చేస్తారు. రవికాంత్ గురు కి ప్రధాన
అనుచరుడు కూడాను.
వైట్ మహాలక్ష్మి సత్య సత్య ని కలవాలని కాల్ చేస్తది. సత్య కొండారెడ్డి బురుజు దగ్గరవున్నాను కలుదాం అంటదు. ఆలా ఒకరి మీద మరొకరికి ఇష్టం చెప్పాలి అని అనుకుంటారు. కానీ చెప్పడం కుదరక తిరుగు ప్రయాణం అవుతారు. అలా బైక్ వెళ్తుండగా సత్య ని గురు కొడతాడు. సత్య అపస్మారక శితిథి కి వెళ్తాడు. గురు కొండా రెడ్డి బురుజు మెయిన్ సెంటర్ లో సత్య ని అందరి ముందు కొట్టి అక్కడ స్థంబానికి వేలాది తీస్తాడు. సత్య వాటర్ అడిగిన గురు దానికి సంధానం గ ఎక్కడ ఎవ్వరు నీకు వాటర్ ఇవ్వడానికి దేర్యం చేయరు. నీరు వాటర్ కావాలి అంటే వర్షం పడాల్సిందే అని చెప్పి వెళ్ళిపోతాడు. సత్య చనిపోయాడని ఉద్దేశం తో మొక్క నాటుతుండగా వర్షం పడుతుంది. గురు కి డౌట్ వచ్చి సత్య బతికి వున్నా చచ్చిపోయాడా అని చూసి రమ్మని తన మనుషులకి చెప్పి పంపుతాడు. అక్కడికి వెళ్లి చూసే సరికి సత్య ఉండదు. సత్య ని డీన్ అయినా రాబర్ట్ మరియు తన అమ్మ వచ్చి అంబులెన్సు లో కాపాడి తీసుకు వెళ్తారు. డీన్ సత్య అమ్మ గారితో మీరు ఇంకా ఎక్కడికి రావద్దు అమ్మ సత్య ని చంపేస్తారు అని చెప్పి పంపుతారు.
*******2 ఇయర్స్
తర్వాత ********
నెక్స్ట్
ఒక ఛానల్ రిపోర్టర్ గురు చేసే పనులని
ఒక డాక్యుమెంటరీ ప్రిపేర్ చేసి ఛానల్ లో
పబ్లిష్ చేస్తుంది. అది చుసిన గురు
ఆ ఛానల్ రిపోర్ట్ ని చంపమని గురు
మనుషులని పంపుతాడు. రిపోర్టర్ వాలా నుంచి తప్పించుకుని
రైల్వే స్టేషన్ లో పరిగెతుడు అప్పుడే
వచ్చి ఆగి వున్నా ట్రైన్
ఎక్కుతుంది. గురు మనుషులు ఆ
రిపోర్టర్ ఎక్కినా భోగి ఎక్కుతుండగా ఎదుగురుగా
సత్య ఉంటాడు. రిపోర్టర్ సత్య వెనుక దాగి
ఉంటది. గురు మనుషులు సత్య
ని అవమానిస్తూ ఇతనే మేము కొట్టిన
దెబ్బలకి భయపడి పారిపోయి 2 ఇయర్స్ దాగున్నాడు, వీడు నిన్ను ఎం
కాపాడతాడు అని నవ్వుతుంటారు. కానీ
అసలు సత్య గురు మనుషులని
కొట్టి, అసలు తాను ఎపుడు
డాక్టర్ కాదు డీస్పీ గ
కర్నూల్ లో ఛార్జ్ తీసుకున్నాను
అని చెప్పి వాళ్ళ అందరిని కొట్టి అరెస్ట్ చేస్తాడు. ఈ విషయం గురు
కి చెప్తారు గురు మనుషులు. నెక్స్ట్
డే సత్య పోలీస్ స్టేషన్
కి వెళ్లగా తాను అరెస్ట్ చేసిన
రౌడీలు బయట డాన్స్ చేస్తూ
కనపడతారు. సత్య ఇది ఏంటి
అని దేవరాజ్ ని అడిగితే వాళ్ళు
గురు మనుషులు,
వాలని ఎదిరించే దమ్ము ఎవరికీ లేదు, పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టే రిలీజ్ చేశాను. అయినా పైనుంచే ఆర్డర్స్ వస్తే మీరేం చేయగలరు అని అవహేళన చేస్తాడు
దేవరాజ్ సత్య ని. సత్య
బయట డాన్స్ చేస్తున్న వాళ్ళ దగ్గరకు వెళ్తే వాలు అవహేళన గ
మాట్లాడతారు . అపుడు సత్య తన డాగర
వున్నా పిస్టల్ తో ఒకడిని కాలుస్తాడు.
అపుడు గురు మనుషులు భయపడి
పారిపోతారు.
తర్వాత
సత్య మహాలక్ష్మి పనిచేస్తున్న
రేడియో మిర్చి ఆఫీస్ కి వెళ్తాడు. మహాలక్ష్మి
సత్య ని చూసి ఆశ్చర్య
పడుతుంది . సత్య మల్లి పోలీస్
గ తిరిగి వచ్చాడని సంగతి అర్ధం అవుతాది. సత్య ఆ fm రేడియో
లో ఎవరైనా వచ్చి ఒక కంప్లైంట్ చేయండి
గురు కి వెతిరేకం గ,
నేను ఆ కంప్లైంట్ తీసుకోకుండా
, ఎటువంటి ఆక్షన్ తీసుకోకుండా ఉంటే నేను ఈ
జాబ్ కి resign చేసి
వెళ్తాను అని కర్నూల్ మొత్తం
అనౌన్స్ చేస్తాడు. నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్
లో సత్య ఉండగా ఒక
మనిషి వచ్చి కంప్లైంట్ ఇస్తాను అంటదు. సత్య ఆతృతగా ఎవరిమీద
కంప్లైంట్ అని అడుగుతాడు, నాకు
చాల కంప్లైంట్ వున్నాయ్ సర్ అని చెప్తాడు.
ఏంటో చెప్పు అని సత్య అడగ,
నాకు షుగర్ , బీపీ లాంటి కంప్లైంట్
లు మీరు డాక్టర్ అంతగా
అని అవమాన కరం గ పోలీస్
స్టేషన్ లో మాట్లాడి , నువ్వైనా
చెప్పు దేవరాజ్ అని దేవరాజ్ తో
చెప్పి వెళ్తాడు. సత్య దేవరాజ్ తో
నువ్వు ఒక్కరోజైనా కరెక్ట్ గ డ్యూటీ చేసావా,
నీలాంటి వాళ్ళు ఉండబట్టే పోలీస్ లను చూసే భయపడే
రౌడీ లనుంచి రౌడీ లను చూసి
భయపడే పోలీస్ లు అని పేరు
వచ్చింది. మన పోలీసులకి దీనికంటే
అవమానం ఎం కావాలి అని
దేవరాజ్ తో సత్య చెప్తాడు.
తర్వాత
సత్య గురు బినామీ అయినా
రవికాంత్ ని అరెస్ట్ చేస్తాడు.
కర్నూల్ లో గురు ని
ఎదురించే వాడు వచ్చాడు అని
ఒక నమ్మకం కలిగిస్తాడు. అందరు సత్య గురించి మాట్లాడుకుంటూన్నారు
అని , గురు ని ఎదురించే
వాడు వచ్చాడని మహాలక్ష్మి fm అనౌన్స్ చేస్తుంది. అది విన్న గురు
మహాలక్ష్మి ని కిడ్నప్ చేయమని
తన మనుషులకి చెప్తాడు. మహాలక్ష్మి ని గురు మనుషులు
ఎక్కించుకుని van లో
తిప్పుతుంటారు. గురు సత్య కి
కాల్ చేసి మహాలక్ష్మి ని
కాపాడుకో అని చెప్తాడు. కానీ
సత్య గురు మాటలని లెక్కచేయకుండా
పోలీస్ స్టేషన్ లోనే ఉంటాడు. గురు
కి అనుమానం వచ్చి సత్య ఎం చేస్తున్నాడో
కనుక్కో మని తన మనుషులకి
ఇన్ఫోర్మ్ చేస్తాడు. గురు మనుషులు సత్య
పోలీస్ స్టేషన్ లోనే వున్నాడు అని
గమనించి ఈ విషయం గురు
కి పాస్ చేస్తారు. గురు
కి అనుమానం వచ్చి ఎందుకు సత్య రెస్పొంద్ అవటం
లేదో డౌట్ వస్తుంది. తన
కొడుకు ఎక్కడున్నాడు అని ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు,
తన భార్య ఎక్కడుందో అని ఇన్ఫోర్మ్ తీసుకుంటాడు.
మహాలక్ష్మి ని వదిలేయ్ అని
తన మనుషులకి చెప్తాడు గురు. గురు మనిషి గురు
తో సత్య కి భయపడ్డవా
అని అడుగుతాడు.
ఒకరోజు
అక్కడ రోజు టీ ఇచ్చే
బాబు వస్తాడు. నువ్ చదువుకోకుండా ఈ
పని ఎందుకు చేస్తున్నావ్ అని అడుగుతాడు. అక్కడ
వున్నా కానిస్టేబుల్ తాను మూగ వాడు
మరియు చెవిటి వాడు అని చెప్తాడు.
అంతలోపు ఆ బాబు నేను
మూగ వాడిని కాదు, చెవిటి వాడిని కాదు అని చెప్తాడు.
నేను టీ ఇవ్వడానికి రాలేదు
గురు మీద కంప్లైంట్ చేయడానికి
వచ్చాను. గురు తన తమ్ముడిని
మరియు నాన్నని చాపాడు. నేను మూగ చెవిటి
వాడిని అని నను వదిలేసారు
కానీ నన్ను అనుకోని న తమ్ముడిని తీసుకు
వెళ్లి చంపారు. వాలా ముందు నేను
మూగ వాడిని కాదు అని తెలిస్తే
నన్ను చంపేస్తారు. అందుకే ఇపుడు మీరు వచ్చారనే దేర్యంతో
గురు మీద కంప్లైంట్ ఇస్తున్నాను
అని చెప్తాడు. కంప్లైంట్ ఫైల్ చేసి గురు
ని అరెస్ట్ చేయడానికి సత్య మరియు పోలీస్
లు వెళ్తారు. సత్య అందరి ముందు
గురు ని లాక్కొని వెళ్తుంటాడు.
అంతలోపు ఒకడు వచ్చి గురు
ని అరెస్ట్ చేస్తే కర్నూల్ మండిపోద్ది అని వార్నింగ్ ఇస్తుంటే
దేవరాజ్ వాడిని తరిమి తరిమి కొట్టి, పోలీస్ లు అంటే ఎం
అనుకున్నారు అని వార్నింగ్ లేచి
పంపుతాడు. దేవరాజ్ తన కర్తవ్యం తాను
చేశాను అని హ్యాపీ గ
ఫీల్ అవుతాడు.
గురు
వైఫ్ సత్య గురు ని
అరెస్ట్ చేసాడు అనే కోపం తో
ఉంటది. తన మనుషులని సత్యాన్ని
చంపమని పంపుతుంది. సత్య వచ్చే దారిలో
గురు మనుషులు మాటు వేసి వుంటారు.
దారికి అడ్డుగా సన్నని ఐరన్ తీగ కడతారు.
సత్య రావడం గమనిస్తారు గురు మనుషులు. ఈలోపు
సత్య కి తన అమ్మ
నుంచి కాల్ వస్తుంది. తన
అమ్మ తో మాట్లాడుతుండగా మహాలక్ష్మి
సత్యాన్ని క్రాస్ చేసి వెళ్తుంది . ఆ
తీగ మీద ఒక చెట్టు
ఆకూ పడటం తో గమనించిన
సత్య మహాలక్షిని పిలిచేలోపే తాను ఆ తీగ
మహాలక్ష్మి గోతుకు కోసుకుంటది. హాస్పిటల్ లో మహాలక్ష్మి ని
జాయిన్ చేస్తాడు . తనకి ఇంకా మాట
వస్తుందో లేదో అని చెప్పడం
కష్టం అంటారు డాక్టర్స్. ఈలోగా గురు రిలీజ్ అయి
ఇంటికి వెళ్తాడు. బాగా కోపంగా వున్నా
గురు సత్య ని నేనే
న కసితీరా చంపుతాను అని అక్కడ నుంచి
బయలుదేరుతారు. ఈలోగా గురు చేసే అగాధాల్ని
ఈ రాత్రి తోనే అంతం అవ్వాలని
సత్య బయలు దేరుతారు. ఉదయం
పేపర్ , పాలు వేసే టైం
లో కర్నూలు ఒకరికొకరు
బయలుదేరి కొండారెడ్డి బురుజు డాగర ఎదురవుతారు.
అలా ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతుంది. ఒక యుద్ధం ల వాళ్ళ పోరు జరుగుతుంది. సత్య ని గురు ఏకదైనాతె కొట్టి వేలాడదీసాడో అక్కడే గురు ని కూడా సత్య కొట్టి వేలాడదీస్తాడు. గురు వాటర్ కావాలని అడిగితే ఎక్కడ ఎవడైనా వాటర్ నీ మీద జాలితో ఇస్తే తాగి నాదగ్గరకు వస్తే నేను నువ్ బతకడానికి డాక్టర్ ల ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పి వెళ్తాడు.
0 Comments