సాఫ్ట్వేర్ సరళ - సాఫ్ట్వేర్ జాబ్ పోయిందా ?
సరళ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని హైదరాబాద్ లో నివసిస్తుంది. సరళ కు పెళ్లి అయింది ఒక బాబు . బాబు కి 5నెలలు మరి సరళ మెటర్నిటీ టైం ముగిసింది. ఇప్పుడు సరళ మల్లి తన జాబ్ లో జాయిన్ అవ్వాలి . సరళ ఒక మిడిల్ క్లాస్ ఫామిలీ నుండి వచ్చింది సో సరళ జాబ్ కి వెళ్ళాక తప్పదు . కానీ సరళ కు ఆ చిన్న పసిపాపను వదిలి వెళ్లడం ఇష్టం లేదు. కానీ ఇంట్లో పరిస్థితి చూసి తాను జాబ్ కి వెళ్ళాలి అనుకుంటది.
మరి సరళ జాబ్ జాయిన్ అవుతదా? జాయిన్ అయితే తన పాపను ఎలా కేర్ చేసుకుంటది.
జాబ్ మరియు ఇంటిని ఎలా హేండిల్ చేస్తుంది? అమ్మ ను విడిచి బాబు ఉంటాడా ?
ఇవన్నీ న నెక్స్ట్ పోస్ట్ లో చుడండి .....
హలో ఫ్రెండ్స్ మీకు కూడా ఎలాంటి సిట్యుయేషన్ వస్తే మీరు అం చేసారో కామెంట్స్ లో రాయండి...
ఇట్లు
Raaina das
0 Comments