Recent in Technology

Gurram-gadida Telugu story.

Donkey horse story



అనగనగా ఒక ఊరిలో చాకలివాడు నివసించేవాడు . అతనికి సహాయంగా ఒక గాడిద మరియు గుర్రం ను పెంచుకోనేవాడు. ఒక రోజు చాకలివాడు బట్టల మూటను గాడిద మీద  పెట్టి వెళుతున్నారు. ఆ బట్టల మూట బాగా బరువుగా ఉండటం తో గాడిద ఆ బరువును మోయలేకా గుర్రం తో ఎలా అంది మిత్రమా నేను ఈ బరువు మోయలేకున్నా బాగా నీరసం గ వుంది కొంచం తీసుకోమని అడిగింది దానికి గుర్రం నేను యజమానిని బాధ్యతా నా  బాధ్యత ఇది నా పని కాదు అని చెపింది. దానితో గాడిద చేసేది ఏం లేక ఆ బరువును అలాగే మొత్తు కళ్ళు తిరిగి కిందపడింది 

అప్పుడు యజమాని తన తప్పు తెలుసుకొని గాడిద కు నీళ్లు తాపించి  బరువు గుర్రం మీద వేసి తీసుకు వెళ్ళాడు.


నీతి: బరువు పంచుకుంటే భారం తగ్గుతుంది . 


Post a Comment

0 Comments

People

Ad Code