హలో ఫ్రెండ్స్, వెల్కమ్ to Mana Telugu Stories. ఈరోజు మీ ముందు నేను ఒక సైకో కిల్లర్ మూవీ తో మీ ముందుకు వచ్చాను. ఆ మూవీ name Highway . (విష్ణు) గా ఆనంద్ దేవరకొండ, (తులసి) గా మానస రాధాకృష్ణన్ , (D అలియాస్ దాస్) గా అభిషేక్ బనెర్జీ, (ఆశాభారత్ పోలీస్ ఆఫీసర్) గా సైయామి ఖేర్మ , మరియు (విష్ణు ఫ్రెండ్ సముద్రం) గా కమెడియన్ సత్య ముఖ్య తారాగణం .
ఒక సైకో కిల్లర్ అమ్మాయిలను ఎందుకు టార్గెట్ చేసి చంపుతున్నాడు, పోలీసు ల నుంచి ఎలా తప్పించుకుంటున్నాడు. చివరకు ఎలా సైకో కిల్లర్ కథ ముగిసింది అనే కధే ఈ హైవే మూవీ.
ఫ్రెండ్స్ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ . మీరు ఈ చానెల్స్ కి కొత్తగా చూస్తున్నట్లైతే నా ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేయండి. లైక్, కామెంట్ మరియు షేర్ కూడా చేయండి. ఇలాంటి మూవీస్ ఎక్సప్లనేషన్ కోసం ఇంకా పక్కనే వున్నా బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.
మూవింగ్ స్టార్టింగ్ విష్ణు ఒక హైవే మీద వెళ్తుంటాడు. తనకు ఎదురైనా అనుభవాలను గుర్తుతెచ్చుకుటు వెళ్తుంటాడు. ఆడవాళ్లను చంపే ఒక సైకో కిల్లర్ తన లైఫ్ లో ఎలా ఎంటర్ అయ్యాడు, తన మూలంగా తన ఫ్రెండ్స్ కి ఎలాంటి ప్రోబ్లెంస్ వచ్చాయి. అనేది ఈ Highway మూవీ .
కట్ చేస్తే విష్ణు ఒక ఫోటో గ్రాఫెర్, ఒక మినిస్టర్ కూతురు పెళ్ళికి ఈవెంట్ కి వెళ్లడానికి బయలు దేరుతుంటాడు. ఇంతలో తన ఫ్రెండ్ సముద్రం తనని పికప్ చేసుకోని ఈవెంట్ కోసం బెంగుళూరు కి బయలు దేరుతారు.
నెక్స్ట్ మన హీరోయిన్ ఇంట్రోడ్క్యూషన్ :- అమలాపురం అనే ఊరిలో తులసి అనే అమ్మాయి కోళ్ల ఫోరమ్ లో కోళ్లకు దాన వేస్తూ ఉంటది. తులసి మరియు తులసి తల్లి మాత్రమే వుంటారు. తులసి వాళ్ళ యజమాని తులసి ని పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతుంటాడు. తులసి వాళ్ళ అమ్మ తులసి ని అక్కడ నుంచి వెళ్లిపొమ్మని చెప్పి, తన తండ్రి మంగళూరు లో వుంటారు , రైల్వే లో లైమాన్ గ పనిచేస్తుంటాడు, ఇంకా నీ బాధ్యత తనే చూసుకుంటాడు అని చెప్పి పంపుతుంది.
కట్ చేస్తే పోలీసు లకు ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరుకుతుంది. ఆశా భరత్ పోలీసు మరియు ప్రవీణ్ అనే CI డెడ్ బాడీ ఆబ్సెర్వేషన్ చేస్తారు. ఎంత దారుణంగ అతను 5 మర్డర్స్ చేసాడు, ఆడవాళ్ళ మీద ఎందుకు అంత పగ పట్టాడు, చేసిన 5 మర్డర్స్ కి ఒక్క క్లూ కూడా దొరకకుండా చాల జాగ్రత్త పడుతున్నాడు. ఈ సైకో కిల్లర్ చాల ప్రమాదకారి మరియు చాల తెలివైన వాడు కూడా అని డిస్కస్ చేసుకుంటారు.
తర్వాత ఆ కిల్లర్ సిటీ ఔత్క్యూట్ లో గౌలిగూడ లో వున్నా సుజనా మాల్ లో తన వెహికల్ అంబులెన్సు తో సెల్లార్ వైయిట్ చేస్తూ ఉంటాడు. అపుడే ఒక అమ్మాయి లిఫ్ట్ నుంచి సెల్లార్ కి వస్తుంది. ఫోన్ మాట్లాడుతూ తన కార్ ఎక్కుతుండగా సైకో కిల్లర్ ఆ అమ్మాయి ని అంబులెన్సు లో కిడ్నప్ చేసి తీసుకు వెళ్తాడు.
కట్ చేస్తే తులసి నైట్ బస్టాప్ కి ఒంటరిగా వస్తుంది. అక్కడ వున్నా కండక్టర్ మరియు డ్రైవర్ ని మంగళూరు వెళ్లాలని అడుగుతుంది. అపుడు వాలు డైరెక్ట్ గా మంగళూరు కి బస్సెస్ లేవు, విజయవాడ నుంచి బస్సెస్ ఉంటాయి, ఈ బస్సు విజయవాడ వెళ్తుంది అని చెప్తారు. తులసి ఆ బస్సు ఎక్కి విజయవాడ బయలుదేరుతుంది.
నెక్స్ట్వి సీన్ లో విష్ణు మరియు సముద్రం ఇద్దరు బిర్యానీ కోసం దాబా కి వెళ్దాం అనుకుంటారు.
కట్ చేస్తే పోలీసు లు ఆ షాపింగ్ మాల్ కి వస్తారు, అక్కడ సైకో కిల్లర్ సాహితి అనే అమ్మాయి ని కిడ్నప్ చేసిన ప్లేస్ మొత్తం observe చేస్తారు. సీసీటీవీ footage కూడా పరిశీలిస్తారు. కిల్లర్ తాగి పడేసిన సిగరెట్ ఆధారం గా ఆశ భరత్ ఖచ్చితం గా ఏది సైకో కిల్లర్ పనే అనుకుంటారు. కిడ్నప్ అయినా అమ్మాయి ని ఎలాగైనా కాపాడాలని వెళ్తారు.
కట్ చేస్తే మిడ్నైట్ 12 : 45 am ఓల్డ్ మిల్
సైకో కిల్లర్ తన అంబులెన్సు తో ఓల్డ్ మిల్ లోకి ఎంటర్ అవుతాడు. అక్కడే వున్నా ఆ ఒక తాత ఆ వాన్ సౌండ్ vini ఏంటా అని చూదాం అని వెళ్తాడు. సైకో కిల్లర్ ఆ అమ్మాయి ని కట్టుంచి, తన టాప్ ని కత్తెర తో కట్ చేసి తీస్తాడు, కింద ప్యాంటు ని కూడా కట్ చేసి తీసేస్తాడు, ఈలోపు ఆ తాత వాన్ దగ్గరకు వస్తాడు. ఆ అమ్మాయి ని ఆలా చూసి కాపాడడానికి ప్రయత్నిచేలోపు సైకో కిల్లర్ వచ్చి తనని కత్తి తో పొడిచి చంపుతాడు. ప్లాన్ మొత్తం డిస్టర్బ్ చేసాడు అని సైకో కిల్లర్ ఆ అమ్మాయి ని తీసుకొని అక్కడ నుంచి వెళ్తాడు.
కట్ చేస్తే తులసి వున్న బస్సు స్టాప్ 10 నిమిషాలూ ఒక ఢాబా దగ్గర ఆగుతుంది. తులసి వాష్రూమ్ కి వెళ్లి వద్దామనుకుంటది. అక్కడ పనిచేసి ఒక చెవిటి అవ్వ వాష్రూమ్ లో వాటర్ రావడం లేదని తులసి వున్నా వాష్రూమ్ తలుపు వేసి వెళ్ళిపోతుంది. తులసి ఎంత అరచిన ఆ చెవిటి అవ్వ కి వినపడదు. విజయవాడ బస్సు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది . తులసి అక్కడే వాష్రూమ్ లో ఉండిపోతుంది.
కొంచెం సేపు తర్వాత వాష్రూమ్ లో వున్నా తులసి ని వేరే ఒక అమ్మాయి వచ్చి ఆ వాష్రూమ్ తలుపులు తీస్తుంది . తులసి బస్సు వెళ్లిందని ఆందోళనతో ఒక్కటే అక్కడా నిలబడి ఉంటది. అంతలోపు ఒక లారీ డ్రైవర్ తులసి ని చూసి డాగర కు వచ్చి ట్రాప్ చేయాలనీ చూస్తాడు. ఇంతలోపే అక్కడ వున్నా ఢాబా ఓనర్ అయినా విష్ణు రెలెటివ్ తులసి ని సేవ్ చేస్తుంది. తులసి కి నైట్ ప్రయాణం సేఫ్ కాదు అని మార్నింగ్ మంగుళూరు బస్సు ఎక్కిస్తాను అని చెప్పి ఢాబా లోనే ఉంచుతుంది.
నెక్స్ట్ సీన్ లో ముసలాయన చనిపోయిన ప్లేస్ కి ఆశ భరత్ తన పోలీసు లు, ఫింగర్ప్రింట్స్ స్పెసలిస్ట్స్ వస్తారు. అక్కడ వెహికల్ టైర్ మార్క్స్ మరియు షాపింగ్ మాల్ లో వెహికల్ టైర్ మార్క్స్ observe చేయమని పంపుతారు. మరియు అక్కడే సాహితి యొక్క చెవి కమ్మ పడివుంటాది. అది సాహితి డే అని తెలుసుకున్న పోలీసు లు సైకో కిల్లర్ ని ఎలాగైనా పట్టుకోవాలని చెక్ పోస్ట్ లు , సిటీ outcuts అలెర్ట్ చేస్తారు. సైకో కిల్లర్ ఆ అమ్మాయి ని ఇంకా చంపలేదని భావించి ఎలాగైనా కాపాడాలని అనుకుంటారు.
సైకో కిల్లర్ అంబులెన్సు వాన్ తో వెళ్తుంటాడు. పోలీసు చెక్కుక్పోస్ట్ దగ్గర వెహికల్స్ చెక్ చేస్తుంటారు. అపుడు ఆ సైకో కిల్లర్ అంబులెన్సు సైరన్తో వస్తుంటే పోలీసు లు ఆ అంబులెన్సు కి దారి ఇచ్చి పంపుతారు.
ఆ సైకో కిల్లర్ అంబులెన్సు ని ఒక quary దగ్గర ఆపుతాడు. ప్లాస్టిక్ కవర్ తో వున్నా డ్రెస్ మరియు హ్యాండ్ కి బ్లౌస్స్ వేసుకుంటాడు. సాహితిని తన దగ్గర వున్నా నైఫ్ తో తన ఇష్టాను సారంగా పొడిచి పొడిచి అతి దారుణం గా చంపుతాడు. తర్వాత అక్కడ నుండి బయలుదేరి వెళ్తాడు.
సైకో కిల్లర్ దారిలో వెళ్తుండగా ఒక లాడ్జి కనపడుతుంది. ఫ్రెష్ అవడానికి ఆ లాడ్జి కి వెళ్తాడు. కానీ తాను అక్కడా తన డీటెయిల్స్ ఎంటర్ చేయడు.
కట్ చేస్తే తులసి వున్నా ఢాబా కె విష్షు మరియు సముద్రం వస్తారు. ఢాబా ఓనర్ అయినా ఆమె విష్ణు కి బంధువు అవడం తో విష్ణు కి తులసి గురించి చెప్పి తులసి ని మంగళూరు కి వెళ్లే మార్గం చేయమని అడుగుతుంది. తులసి ని చుసిన విష్ణు ఇంప్రెస్స్ అవుతాడు. విష్ణు తులసి ని తన కార్ లో తీసుకొని బయలుదేరతారు. విష్ణు తులసి తో ఇంటరాక్ట్ అవుదామని చూస్తాడు. కానీ తులసి inconvient ఫీల్ అవుతుంటాది . విష్ణు తన డీటెయిల్స్ చెప్పమని అడుగుతాడు. తులసి ఇంకా ఏడుస్తూ ఉంటది. ఇంకా ఇపుడే ఏమి డిస్టర్బ్ చేయకూడదు అని విష్ణు అనుకుంటాడు.
కట్ చేస్తే కిడ్నప్ అయినా సాహితి శవం quary డాగర ఉందని తెలుసుకున్న పోలీసు వాలు అక్కడకు వెళ్తారు. ఆశ భారత్ మరియు CI ప్రవీణ్ తనని కాపాడలేదని చాల భాధపడుతుంటారు. ఆ సైకో హైవే నుంచి మంగుళూరు వెళ్లే రూట్ లో వున్నారని గ్రహిస్తారు . ఆశ భరత్ మరియు CI ప్రవీణ్ హైవే మీదగా బెంగుళూరు వెళ్లే దారిలో వెల్థ్గుండగా దారిలో ఒక లాడ్జి కనపడుతుంది. ఆశాభారత్ కి డౌట్ వచ్చి ఆ లాడ్జి కి ఎంక్వయిరీ కి వెళ్తారు. అక్కడ వున్నా లాడ్జి బాయ్ ని ఎంక్వయిరీ చేస్తారు. టోటల్ 8 రూమ్స్ లో త్రీ ఫిల్ అయ్యాయి అని చెప్తాడు. ఆశ భరత్ లాడ్జి బాయ్ ని పిలిచి 8 రూమ్స్ లో 3 ఫిల్ అయితే hanger కి 4 కీస్ మాత్రమే వున్నాయ్ అని గట్టిగ అడుగుతారు. అది ఒక పర్సన్ కి ఇచ్చాను తాను డీటెయిల్స్ ఎంటర్ చేయమన్న చేయలేదు . రూమ్ నెంబర్ 101 లో వున్నాడు అని చెప్తాడు. అక్కడకి వెళ్లి చూడగా అక్కడ సైకో ఉండదు అప్పటికే వెళ్ళిపోయి ఉంటాడు. అతనిని నువ్వు గుర్తు పెడతావా అని అడిగితే . గుర్తు పడతాను అంటదు. స్కెచ్ వేసే పర్సన్ ని పిలిపించి అతను చెప్పే దానిని బట్టి సైకో బొమ్మ గీయమని చెప్పమంతుంది ఆశ భరత్.
సైకో కిల్లర్ హైవే నుండి వెళ్తుండగా టీ షాప్ డాగర ఒక అమ్మాయి పని చేస్తూ ఉంటది. సైకో కిల్లర్ ఆ అమ్మాయి వున్నా టీ షాప్ కి వెళ్తాడు. కానీ అక్కడ ఆ అమ్మాయి తమ్ముడు కూడా ఉంటాడు. ఆ అమ్మాయి తమ్ముడు అడ్డుగా వున్నదని టైర్ పంచేర్ అయిందని హెల్ప్ చేయమని ఆ అమ్మాయి తముడ్ని పక్కకు తీసుకు వెళ్లి చంపేస్తాడు. ఇంకా ఒంటరిగా వున్నా అమ్మాయి దగ్గరకు వెళ్దాం అనుకునే లోపు ఆ అమ్మాయి వాలా నాన్న వస్తాడు. రిస్క్ ఎందుకు అనుకోని సైకో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
పోలీస్ లు ఆ అమ్మాయి తమ్ముడు మర్డర్ జరిగిన ప్రాంతానికి వెళ్తారు. స్కెచ్ సహాయంతో ఊహించి గీసిన బొమ్మ ని ఆ టీ షాప్ అమ్మాయి కి చూపిస్తారు. ఆ అమ్మాయి అతనే నని కంఫర్మ్ చేస్తుంది. సైకో కిల్లర్ ఒక అంబులెన్సు సహాయంతో హైవే మీద వెళ్తున్నాడని అర్ధం అవుతుంది.
కట్ చేస్తే విష్ణు తులసిని సిట్యుయేషన్ ని చూసి తనని ఎలాగైనా హ్యాపీ గ ఉంచాలనుకుంటాడు. అక్కడే వున్నా కొన్ని చూడదగ్గ ప్రదేశాలను చూపిస్తాడు. ఈ తరుణంలో తులసి విష్ణు ని ఇష్ట పడుతుంది. తర్వాత కొంచెం దూరం ప్రయాణించగా తులసి ఏక్కవలసిన బస్టాప్ లొకేషన్ వస్తుంది. కానీ విష్ణు తులసి ని తనతో పటు రమ్మని రిక్వెస్ట్ చేస్తాడు. ఈవెంట్ అవగానే విష్ణు తులసిని మంగుళూరు లోనే తన నాన్న దగ్గర విడిచి పెడతాను అంటాడు. కానీ ఈపాటికే లేట్ అయింది నేను బయలుదేరతాను అని చెప్తుంది. విష్ణు తులసిని బస్సు ఎక్కించి తన డాగర వేరే చిన్న మొబైల్ ఇచ్చి తన నెంబర్ ఇస్తాడు. ఏమైనా ఇబంది ఉంటే కాల్ చేయమని చెప్తాడు. తర్వాత విష్ణు అక్కడ నుంచి బయలు దేరి వెళ్తాడు. కొంచెం అయ్యాక బస్సు డ్రైవర్ మరియు కండక్టర్ బస్సు ఎక్కుతారు. బస్సు స్టార్ట్ చేస్తుంటే బస్సు స్టార్ట్ అవదు. బస్సు బ్రేఅక్డౌన్ అయింది అని చెప్తారు. చేసేదేం లేక అందరు దిగి వెళ్లి పోతారు. కానీ తులసి ఒంటరిగా బస్సు స్టాప్ లో ఉంటది. విష్ణు కి కాల్ చేసిన కాల్ కలవదు. కానీ అదే దారిలో వస్తున్న సైకో కిల్లర్ ఒంటరిగా వున్నా తులసి ని చూస్తాడు. సైకో కిల్లర్ తులసి దగ్గరకు వెళ్ళేలోపు లారీ డ్రైవర్ వచ్చి ట్రాప్ చేసి తులసి ని ఎక్కించు కు వెళ్తాడు.
విష్ణు కి మిస్సెద్ కాల్స్ మెస్సగెస్ వచ్చి ఉంటాయి. తులసి కాల్ చేసి ఉంటది. చాలా కాల్స్ రావడంతో ఎం జరిగితో అని కాల్ చేస్తాడు. కానీ తులసి కాల్ కలవదు. ఎం జరిగిందో అని విష్ణు తాను ఎక్కడైతే బస్సు ఎక్కించడానికి వెళ్ళాడో అక్కడకి వెళ్తాడు. బస్సు అక్కడే ఉంటది. కానీ తులసి ఉండదు. అక్కడే వున్నా ఒక తాత ని ఒక అమ్మాయి ని చూసావా అడుగుతాడు . చూసాను ట్రక్ ఎక్కి మంగళూరు రోడ్ వైపు వెళ్ళింది అని చెప్తాడు. లారీ డ్రైవర్ రూట్ మార్చి తీసుకు వెళ్తాడు. ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకు వెళ్తాడు. తనని బలవంతం పెట్టబోతుండగా తులసి విష్ణు కి కాల్ చేస్తుంది. విష్ణు తో లారీ డ్రైవర్ బలవంత పెడుతున్నాడు అని చెప్తుంది. అంతలోనే ఫోన్ కూడా కింద పడుతుంది. లారీ డ్రైవర్ బలవంత పెడుతుండగా సైకో వచ్చి లారీ డ్రైవర్ ని కొడతాడు. సైకో తులసి ని తనతో పటు అంబులెన్సు లో ఎక్కించుకుని తీసుకు వెళ్తాడు. తర్వాత కాసేపటికి విష్ణు ఆ ప్రదేశానికి వస్తాడు. దెబ్బలు తిన్న లారీ డ్రైవర్ ని చూస్తాడు. విష్ణు కూడా లారీ డ్రైవర్ ని కొట్టి తులసి గురించి అడుగుతాడు. అపుడు ఆ లారీ డ్రైవర్ అంబులెన్సు డ్రైవర్ తనని కొట్టి తులసి ని తీసుకు వెళ్లాడని చెప్తాడు. తర్వాత లారీ డ్రైవర్ ని పోలీసు లకు అప్పగించి రేప్ attempt కింద కేసు ఫైల్ చేస్తుంటాడు. ఇంతలోపు ఒక అలెర్ట్ మెసేజ్ walki talki నుంచి పోలీసు లకు ఇన్ఫోర్మ్ వస్తుంది. సైకో కిల్లర్ ఒక అంబులెన్సు డ్రైవర్ అని. సైకో కిల్లర్ ఫోటో ని అందరికి షేర్ చేస్తారు. edi విన్న విష్ణు తులసి అనే అమ్మాయి కూడా ఇప్పుడు ఆ అబులన్స్ డ్రైవర్ దగ్గరే ఉన్నదని పోలీసు లకి చెప్తాడు. లారీ డ్రైవర్ కి సైకో కిల్లర్ ఫోటో చూపిస్తారు. లారీ డ్రైవర్ కూడా అతనే తనని కొట్టి తులసి ని తీసుకు వెళ్లాడని చెప్తాడు. ఈ ఇన్ఫర్మేషన్ ఆశ భరత్ కి పోలీసు లు చేరుస్తారు. ఆశ భరత్ మరియు CI ప్రవీణ్ అక్కడకు వస్తారు. అంబులెన్సు ని పట్టుకోవాలని బయలుదేరుతారు.
విష్ణు కూడా సైకో ఫోటో తీసుకుని మంగళూరు హైవే మీద ఎంక్వయిరీ చేస్తూ సైకో కిల్లర్ ని పట్టుకుందామని తిరుగుతుంటాడు. ఆలా హైవే పై వెళ్తుందంగా DHDC కొరియర్ కంపెనీ కనపడుతుంది. విష్ణు కి ఒక ఆలోచన వస్తుంది. DHDC అనేది నెంబర్ వన్ కొరియర్ కంపెనీ . సిటీస్ నుంచి villages వరకు ఈ వెహికల్స్ తిరుగుతూ కొరియర్ చేస్తూ ఉంటాయి, కావున DHDC కొరియర్ వెహికల్స్ కి అంబులెన్సు గాని సైకో కిల్లర్ గాని కనపడే అవకాశం ఉందని అలోచించి అక్కడ DHDC మేనేజర్ ని కలుస్తాడు. సైకో కిల్లర్ గురించి మరియు సిట్యుయేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు విష్ణు. మేనేజర్ DHDC లో పనిచేసి వాళ్ళందరికి సైకో కిల్లర్ ఫోటో అండ్ డీటెయిల్స్ వాట్సాప్ నుంచి అందరికి షేర్ చేస్తాడు. ఒక DHDC కొరియర్ చేసే ఎంప్లాయ్ కి సైకో కిల్లర్ , తులసి అంబులెన్సు వెళ్తూ కనపడతారు. ఇది వీడియో తీసి DHDC మేనేజర్ కి పంపుతారు. మేనేజర్ సైకో కిల్లర్ ఎక్కడ ఎటు వెళ్తున్నారో చెప్పి, ఆ వీడియో ని షేర్ చేస్తారు. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ ని ఆశ భరత్ మరియు CI ప్రవీణ్ కి విష్ణు తెలిసేలా చేస్తాడు. ఆశ భరత్ కి సైకో కిల్లర్ తిప్పనపల్లి క్రాస్ రోడ్ కి వస్తున్నాడని అర్ధం అయి, సైకో కిల్లర్ కంటే ముందే ఆశ భరత్ మరియు CI ప్రవీణ్ ఆ లొకేషన్ కి వెళ్తారు. వాలు అనుకున్నట్లే అంబులెన్సు అదే రూట్ కి వస్తుంది. పోలీసు ఆ అంబులెన్సు ని ఆపుతారు. ఆశా భరత్ మరియు ప్రవీణ్ CI తనని బేడీలు వేసి అరెస్ట్ చేస్తారు. తులసి అతను మంచి వాడు మేడం అతనే నను కాపాడాడు అని చెప్తుంది. ఇంతలోనే సైకో కిల్లర్ ఆశ భరత్ మీద మరియు CI ప్రవీణ్ మీద దాడి చేస్తాడు. ఆశ భారత తన పిస్టల్ తీసి సైకో కిల్లర్ ని కాల్చబోతుందంగా సైకో కిల్లర్ పిస్టల్ లాకొని CI ని చంపుతాడు. ఆశ భరత్ మీద కాల్పులు జరుపుతారు. వాళ్ళని కింద పడేసి పోలీసు వాన్ లో తులసి ని బందీగా చేసి తీసుకు వెళ్తుంటాడు.
విష్ణు తిప్పనపల్లి క్రాస్ రోడ్ కి వెళ్ళ్తు అంబులెన్సు కనపడుతుంది. విష్ణు అంబులెన్సు దగ్గరకు వెళ్తాడు. అంబులెన్సు లో ఎవరు లేరని గ్రహిస్తాడు. కొంచెం దూరం లో ఆశ భరత్ మరియు CI ప్రవీణ్ లు కింద పది వుంటారు. వెంటనే వాలని తన వెహికల్ లో హాస్పిటల్ కి జాయిన్ చేయిస్తాడు. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం పోలీసు లకి విష్ణు ఇన్ఫోర్మ్ చేస్తాడు. పోలీసు లు అలెర్ట్ అయి సైకో కిల్లర్ పోలీసు వెహికల్ లో వెళ్ళ్తున్నాడని ఇన్ఫోర్మ్ చేస్తారు. సైకో కిల్లర్ వున్నా వెహికల్ కూడా walki talki ఉండడంతో ఆ ఇన్ఫర్మేషన్ సైకో కి తెలుస్తుంది. పోలీసు వెహికల్ లో వెళ్లడం సేఫ్ కాదని అదే దారిలో ఒక ఐస్ క్రీం వెహికల్ వెళ్తుంటే ఆపి ఆ పర్సన్ ని చంపి ఆ వెహికల్ లో సైకో కిల్లర్ తులసి ని తీసుకు వెళ్తాడు.
టోల్ ప్లాజా 1 km దూరం లో ఉండగా అటు పోలీసులు ఉంటారని గ్రహించి దారి మళ్లించి పులి తిరుగుతున్న అడవి ప్రాంతానికి తీసుకు వెళ్తాడు. అక్కడ ఆ వెహికల్ లో నుంచి దిగి తులసి ని పడు పాడిని ఒక ఇంట్లోకి తీసుకు వెళ్తాడు ఆ సైకో కిల్లర్.
విష్ణు కూడా అదే ప్రాంతానికి వెళ్తుంటాడు. సైకో కిల్లర్ వెళ్లిన పోలీసు వాన్ ఆగి ఉంటది. పోలీసు వెహికల్ లో వాలు లేరని తెలుసుకుంటాడు విష్ణు. అక్కడే పడి వున్నా పర్సన్ దగ్గర కు వెళ్తాడు విష్ణు. తీరా చూస్తే ఆ పర్సన్ చనిపోయివుంటాడు. సైకో కిల్లర్ నే చంపి ఉంటాడని అర్ధం చేసుకుంటాడు విష్ణు. విష్ణు ఆ పర్సన్ మొబైల్ చూస్తాడు. తన మొబైల్ ప్రొఫైల్ పిక్ లో ఐస్క్రీమ్ బండి తో వున్న పిక్ ఉంటది. సైకో కిల్లర్ ఆ వెహికల్ లో వెళ్లి ఉంటాడని అర్ధం చేసుకుంటాడు. అదే దారిలో వాలని వెతుకుంటూ వెళ్తాడు విష్ణు.
సైకో కిల్లర్ తులసి తో మాట్లాడుతుంటాడు. తాను ఎందుకు మర్డర్స్ చేస్తున్నాడో, చెప్తాడు. తాను ఒక అంబులెన్సు డ్రైవర్ కావడం వలన చనిపోయేటపుడు వాళ్లను చూస్తే తనకి ఎదో హ్యాపీ ఫీలింగ్ గ ఉండేది, అందుకోసం ఎవరైనా ఎమెజెన్సీ గ వెహికల్ ఎక్కినా ఆక్సిజన్ మాస్క్ కావాలనే తీసి వాలు ప్రాణం వదలటం ఎంజాయ్ చేసే వాడ్ని అని చెప్తాడు. ఒక రోజు తన లైఫ్ లో ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఈ మర్డర్స్ చేయడం ఆపేసి తనతో హ్యాపీ గ ఉందాం అనుకున్నాడు. కానీ ఆ అమ్మాయి తనని కాదని వదిలి వేరే వాడిని పెళ్లి చేసుకుందని చెప్తాడు. అందుకని ఆ బాధ భరించలేక మళ్ళీ తాను మర్డర్స్ చేయటం స్టార్ట్ చేశాను అంటాడు. తన ల వుండే అమ్మాయి లని చంపుతుంటాను అని చెప్తాడు. ఇప్పుడు నీకోసం బాధ పడే వాడు ఎవరు లేరు, నీకోసం కాపాడడా నికి ఎవరు రారు అని చెప్తాడు. అంతలోనే విష్ణు తులసి తులసి అని పిలుస్తూ ఆ ప్రదేశానికి వస్తాడు.
అది విన్న సైకో కిల్లర్ ఎవరు వచ్చారు అని చూస్తున్నపుడు వెనకనుంచి సైకో కిల్లర్ ని కొట్టి విష్ణు దగ్గరకు వెళ్తుంది. ఇద్దరు ఒకరికి ఒకరు హాగ్ చేసుకొంటారు. అంతలోనే సైకో కిల్లర్ వచ్చి తులసి ని కొట్టి విష్ణు ని కూడా కొడతాడు. విష్ణు మరియు సైకో కిల్లర్ ఒకరినొకరు కొట్టుకుంటారు. చివరగా విష్ణు మీద కూర్చొని ఒక బాండ రాయితో విష్ణు ని సైకో కిల్లర్ చంపబోతుండగా ఒక పులి గాండ్రింపు వినపడుతుంది. ఆ సైకో కిల్లర్ , విష్ణు మరియు తులసి ఏంటా అని చూస్తే పులి అక్కడకి వస్తుంది. పులి ని చూసి సైకో కిల్లర్ భయపడతాడు. అమాంతం గ పులి సైకో కిల్లర్ మీదకు దూకుతుంది. సైకో కిల్లర్ భయపడుతుంటాడు . పులి ఆ సైకో కిల్లర్ ని అడవిలోకి లాక్కొని వెళ్లి చంపి తింటుంది. అలా సైకో కిల్లర్ కథ ముగుస్తుంది. విష్ణు మరియు తులసి మీడియా సమక్షం లో అంత వివరణ ఇస్తారు. ఎంతో మందిని చంపినా సైకో కిల్లర్ అలా పులి చేతిలో చనిపోయాడు అని న్యూస్ లో telecast చేస్తారు. ఆలా HIGHWAY మూవీ కథ అయిపోతుంది.
ఫ్రెండ్స్ ఈ మూవీ ఎక్సప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లైంతే like చేయండి, share చేయండి మరియు comment కూడా చేయండి.
0 Comments